BIKKI NEWS (SEP. 28) : TGPSC GROUP 2 RESULTS RELEASED. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను పొందవచ్చు.
TGPSC GROUP 2 RESULTS RELEASED
మొత్తం 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి విజయవంతంగా పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
త్వరలోనే గ్రూప్ 3 ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
GROUP 2 RESULTS DIRECT LINK