ANM Merit list – 1931 ఏఎన్ఎమ్ మెరిట్ లిస్టు విడుదల

Anm merit list in telangana

BIKKI NEWS (July 11) : ANM Merit list released by MHSRB. తెలంగాణ రాష్ట్ర వైద్య నియామక మండలి 1,931 ANM (MPHA-మహిళ) పోస్టుల భర్తీకి సంబంధించిన మొదటి తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

ANM Merit list released by MHSRB

మెరిట్ లిస్టు లో ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థనలను జూలై 13 నుండి జూలై 15, 2026 వరకు (సాయంత్రం 5:00 గంటల వరకు) అభ్యర్థి లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

అభ్యర్థనలను సమర్పించేటప్పుడు, అభ్యర్థులు తమ వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని మరియు అన్ని సహాయక పత్రాలను ఒకే PDF ఫైల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించడమైనది.

ANM MERIT LIST 2026 LINK

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →