Telangana APP results released – ఏపీపీ ఫలితాలు – 17 నుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్

Telangana app results released

BIKKI NEWS : Telangana APP results released -తెలంగాణ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షా ఫలితాలు నో తెలంగాణ పోలీస్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana APP results released

మొత్తం 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు 2025లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంఘవి తెలిసిందే.

APP certificate verification schedule

ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అక్టోబర్ 17 నుండి ప్రారంభం కానుంది.

అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఇంటిమేషన్ స్లిప్, అప్లికేషన్ ఫారం, 10వ తరగతి మెమో, గుర్తింపు కార్డు, బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్, కోర్టులో కనీసం మూడేళ్లు న్యాయవాదిగా పనిచేసినట్లు సర్టిఫికెట్ లతో పాటు ఇతర విద్య సంబంధిత సర్టిఫికెట్లు మరియు రెండు సెట్ల జిరాక్స్లను తీసుకొని కౌన్సిలింగ్ సర్టిఫికెట్ పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగే ప్రదేశం ఇంటిమేషన్ స్లిప్పులో ఉంటుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →