BANK JOBS – ఇండియన్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్

Bank jobs - ఇండియన్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్ - bikki news

BIKKI NEWS (SEP. 24) : Specialist officer jobs in Indian Bank. ఇండియన్ బ్యాంకులో స్కేల్ 1, 2, 3, 4 లలో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ (చీఫ్ మేనేజర్ సీనియర్ మేనేజర్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Specialist officer jobs in Indian Bank

విభాగాలు:

  • క్రెడిట్ అనలిస్ట్,
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
  • ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ,
  • కోఆపరేటివ్ క్రెడిట్ అనలిస్ట్,
  • ఫైనాన్షియల్ అనలిస్ట్,
  • రిస్క్ మేనేజ్మెంట్,
  • ఐటీ రిస్క్ మేనేజ్మెంట్,
  • డేటా అనలిస్ట్,
  • కంపెనీ సెక్రటరీ,
  • చార్టెర్డ్ అకౌంటెంట్.

విద్యా అర్హతలు : సంబంధిత విభాగంలో సీఏ/ సీడబ్ల్యూఏ/ ఐసీడబ్ల్యూఏ, ఐసీఏఐ, పీజీ, బీఈ/ బీటెక్, ఎంసీఏ/ ఎమ్మెస్సీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీబీఎం, ఎల్ఎల్బీతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : : పోస్టులను అనుసరించి 23-36 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాత/ ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు ఫీజు : రూ.1000/- (ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175/-)

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13 వరకు దరఖాస్తుకు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://www.indianbank.in/

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →