DASARA BONUS – ఉద్యోగులకు భారీగా దసరా బోనస్

Dasara bonus

BIKKI NEWS (SEP. 22) : DASARA BONUS FOR SINGARENI EMPLOYEES. సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా దసరా బోనస్ ప్రకటించింది.

DASARA BONUS FOR SINGARENI EMPLOYEES.

బోనస్ గా లాభాల్లో 34 శాతం పంచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

ఇందులో భాగంగా 41 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1,95,610 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు.

30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →