Pre primary schools jobs - టీచర్, ఆయా జాబ్స్ - bikki news

Pre primary schools jobs – టీచర్, ఆయా జాబ్స్

BIKKI NEWS (SEP. 03) : Teacher and Aya jobs in govt pre primary schools saroor nagar. సరూర్ నగర్ మండల పరిధిలోని. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Teacher and Aya jobs in govt pre primary schools saroor nagar

ఖాళీల వివరాలు : ఇన్‌స్ట్రక్టర్-2, ఆయా-2 ఉద్యోగాలు ఖాళీగా కలవు.

అర్హతలు : ఇన్‌స్ట్రక్టర్ కు ఇంటర్, ఆయా కు 7వ తరగతి అర్హత ఉండాలి.

మండల పరిధిలో ప్రీప్రెమరీకి ఎంపికైన పాఠశాలలు ప్రాథమిక పాఠశాల చంపాపేట, పాథమిక పాఠశాల భూపేషుప్తా నగర్ ఎంపికయ్యాయి.

సెప్టెంబర్ 9వ తేదీలోగా ఎంఈఓ కార్యాలయం సరూర్ నగర్ లో దరఖాస్తులను చేసుకోవచ్చు..

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →