BRAOU Admissions 2026 – అంబేడ్కర్‌ వర్సిటీ అడ్మిషన్ల గడువు పెంపు

Braou admissions 2026 application date extended

BIKKI NEWS (Oct. 01) : BRAOU Admissions 2026 application date extended.
డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 13 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

BRAOU Admissions 2026 application date extended

అలాగే మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబర్‌ 10 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

వెబ్సైట్ : https://online.braou.ac.in/login

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →