BIKKI NEWS : Today top current affairs May 20th 2026 For compititive exams. విద్యా ఉద్యోగ పరీక్షల కోసం డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్.
Today top current affairs May 20th 2026
1):మూడవ నార్డిక్-ఇండియా సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది?
జ : ఒస్లో
2) 5వ ఆసియా కప్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్ 2026 ఏ రాష్ట్రంలో జరుగుతుంది?
జ : గోవా
3) భువన్ చంద్ర ఖండూరి ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?
జ : ఉత్తరాఖండ్
4) మహిళా సాధికారత కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది?
జ : వైజయంతి పాండే
5) భారత వాయుసేనలో తొలి మహిళా C-17 క్వాలిఫైడ్ ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ ఎవరు?
జ : సాన్యా
6) మైకేల్ జాన్ నైట్ స్మిత్ ఏ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు?
జ : ఇంగ్లాండ్
7):అక్టోబర్ 2026లో G20 విదేశాంగ మంత్రుల సమావేశం ఏ దేశంలో జరుగుతుంది?
జ : అమెరికా
8) ప్రపంచ తేనేటీగల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
జ : మే 20
9) 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ఎక్కడ నిర్వహించబడుతుంది?
జ : స్విట్జర్లాండ్
10) “జన్ భాగిదారి – సబ్‌సే దూర్, సబ్‌సే పహ్లే” కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
జ : ఛత్తీస్‌గఢ్
