BIKKI NEWS (MAY 16) : Telangana 2nd PRC report finalize very soon. తెలంగాణ రెండవ పిఆర్సీ నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకుందని, త్వరలోనే నివేదికను తెప్పించుకొని మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నిర్వహిస్తామని సిఎస్ రామకృష్ణారావు ఉద్యోగ సంఘ నేతలకు హామీ ఇచ్చారు.
Telangana 2nd PRC report finalize very soon
శుక్రవారం జాయింట్ స్టాప్ కౌన్సిల్ నేతలు సిఎస్ రామకృష్ణ రావు తో కీలక భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా పలు అంశాలపై నేతలు సిఎస్ కు వినతి పత్రాలు సమర్పించారు.

