Inter supplementary exams 2026 - రాయనున్న 3. 98 లక్షల మంది విద్యార్థులు - bikki news

Inter supplementary exams 2026 – రాయనున్న 3.98 లక్షల మంది విద్యార్థులు

BIKKI NEWS (MAY 07) : Telangana Inter supplementary exams 2026. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 లకు 3.98 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఫీజు చెల్లించారు.

Telangana Inter supplementary exams 2026

మే 13 నుండి 21 వరకు తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్మెంట్ కలిపి ఈసారి భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరుకానున్నారు.

ఫస్టీయర్ 2,67,141 మంది సెకండీయర్ కు 1,30,856 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపు చేశారు.

ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను ఇంటర్మీడియట్ బోర్డు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →