Jipmat 2026 notification - ఇంటర్ తో ఎంబీఏ ప్రవేశాలు - bikki news

JIPMAT 2026 NOTIFICATION – ఇంటర్ తో ఎంబీఏ ప్రవేశాలు

BIKKI NEWS (APRIL 19) : JIPMAT 2026 NOTIFICATION BY NTA. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ 2026 ద్వారా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

JIPMAT 2026 NOTIFICATION BY NTA

IIM JAMMU, IIM BODHGAYA లలో ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు.

కోర్సుల వివరాలు :

  • MBA
  • PhD ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్
  • ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఇన్ మేనేజ్మెంట్

అర్హతలు : ఇంటర్మీడియట్ లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు. 2024, 2025, 2036 సంవత్సరాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా మే 10 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

JIPMAT EXAM DATE – 2026 జూన్ 07 నా పరీక్ష నిర్వహిస్తారు.

OFFICIAL WEBSITE LINK
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
FAQ :

JIPMAT 2026 APPLICATION LAST DATE and EXAM DATE.?

A : 2026 MAY 10 and JUNE 07.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →