Bc gurukula degree admissions 2026 నోటిఫికేషన్ - bikki news

BC GURUKULA DEGREE ADMISSIONS 2026 నోటిఫికేషన్

BIKKI NEWS (APRIL 19) : TELANGANA BC GURUKULA DEGREE ADMISSIONS 2026 NOTIFICATION. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ 2026 – 27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 30 పైగా డిగ్రీ కళాశాలలో కలవు.

TELANGANA BC GURUKULA DEGREE ADMISSIONS 2026

అర్హతలు : , ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 20 నుండి మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ గురుకులాల్లో ఇంర్మీడియట్ చదివిన విద్యార్థులు నేరుగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చు.

కోర్సుల వివరాలు :

  • BSc
  • BA
  • BCom
  • BSc physical/life sciences
  • BBA
  • BFT
  • ANIMATION & VFX
  • HOTEL MANAGEMENT (BHMCT)

ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు

OFFICIAL WEBSITE LINK
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →