Tg deecet 2026 edit option కోసం క్లిక్ చేయండి - bikki news

TG DEECET 2026 EDIT OPTION కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (APRIL 17) : TG DEECET 2026 EDIT OPTION LINK. తెలంగాణ డీఈఈసెట్ 2026 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ అవకాశాన్ని కల్పించారు. కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా విద్యార్థులు నేరుగా దరఖాస్తు లో ఉన్న తప్పులను సరిదిద్దుకోవచ్చు.

TG DEECET 2026 EDIT OPTION LINK

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ అవకాశం ఏప్రిల్ 17, 18 వ తేదీలలో మాత్రమే కలదు‌ కావునా విద్యార్థులు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

డీఈఈసెట్ 2026 ఆన్లైన్ పరీక్షలు జూన్ 21, 22 వ తేదీలలో నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : OFFICIAL WEBSITE

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
TG DEECET 2026 EXAM DATES.?

A : JUNE 21, 22

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →