GOLD RATE – ఈరోజు బంగారం, వెండి ధరలు

Gold rate - ఈరోజు బంగారం, వెండి ధరలు - bikki news

BIKKI NEWS (AUG. 19) : Today Gold and silver rate in india. బంగారం ధర ఈరోజు కూడా తగ్గింది., వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ప్లాటినం ధర తగ్గింది.

Today Gold Price in india.

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 430/- రూపాయాలు తగ్గి ధర 1,00,750/- రూపాయాలకు చేరింది.

22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 400/- రూపాయాలు తగ్గి 92,350/- రూపాయాలకు చేరింది.

Today Silver Rate

వెండి కిలో ధర 100/- రూపాయాలు పెరిగి 1,17,100/- లకు చేరింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,27,100/- గా పలుకుతుంది.

Today Platinum Rate

అలాగే ప్లాటినం 10 గ్రాముల ధర 360/– రూపాయలు తగ్గి 37,220/- రూపాయాలుగా ఉంది

US DOLLAR vs RUPEE

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹87.30/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →