BIKKI NEWS (FEB. 20) : promotions in panchayati raj department. సూదీర్ఘకాలం తర్వాత పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖలో సిబ్బందికి పదోన్నతలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి సీతక్క చొరవతో ప్రమోషన్లు కల్పించారు. (EMPLOYEES NEWS)
Promotions in panchayati raj department.
సీఈఓలుగా పదోన్నతులు పొందిన 27 డిప్యూటీ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతులు పొందిన 55 ఎంపీడీఓలు
ఈ సందర్భంగా ప్రజా భవన్‌లో మంత్రి సీతక్కను కలిసి సన్మానించిన అధికారులు. సుదీర్ఘకాలం తర్వాత ప్రమోషన్లు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తమ ప్రజా ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని స్పష్టం చేసిన మంత్రి సీతక్క ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్న ప్రభుత్వం తమది అంటూ పేర్కొన్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
