BIKKI NEWS (OCT. 10) : 7000 UP SILVER RATE IN ONE DAY. బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర గురువారం ఒక్కరోజే ఉదయం రూ.7,000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,77,000కు చేరింది.
7000 UP SILVER RATE IN ONE DAY
కేవలం గత రెండు రోజుల్లోనే కేజీ వెండి ధర రూ.9,900 రూపాయలు పెరగడం విశేషం..
భవిష్యత్తులో వెండి ధర ఊహించని విధంగా పెరుగుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతుండటంతో ఇన్వెస్టర్లు సిల్వర్ వైపు మొగ్గుచూపుతున్నారు.
అక్టోబర్ నెలాఖరుకి వెండి ధరలు రూ.2లక్షలకు చేరే అవకాశం ఉంది.
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం
- Young India Students kit – విద్యా వికాసమే ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్ రెడ్డి

