BIKKI NEWS (NOV. 07) : 3 DAYS HOLIDAYS IN JUBLEE HILLS CONSTITUENCY. హైదరాబాద్ జిల్లాలోని 61- జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం పోలింగ్ స్టేషన్లు మరియు కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయబడిన కార్యాలయాలు, సంస్థలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు.
3 DAYS HOLIDAYS IN JUBLEE HILLS CONSTITUENCY
పోలింగ్ రోజున అనగా నవంబర్ 11, పోలింగ్ రోజు ముందు రోజు అంటే నవంబర్ 10 మరియు కౌంటింగ్ కోసం నిర్ణయించిన రోజు అంటే నవంబర్ 14 వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
