World Physciotherophy Day 2026- ఫిజియోథెరపీ దినోత్సవం

Physictherophy day

BIKKI NEWS (SEP. 08) : World Physciotherophy Day 2026. ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 8వ తేదీన నిర్వహించబడుతుంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

World Physciotherophy Day 2026

ఫిజియోథెరపీ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం 1996లో ప్రపంచ శారీరక చికిత్స సమాఖ్య ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.

మందుల ద్వారా కాకుండా ఫిజియోథెరపీ ద్వారా జబ్బులను నయం చేయడం ద్వారా శరీరానికి ఎలాంటి నష్టం జరుగదన్న ఉద్ధేశ్యంతో ఫిజియో‍థెరపీని ప్రోత్సహించడంకోసం 1951, సెప్టెంబరు 8న ప్రపంచ ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 8న ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవంగా వైద్యులు నిర్వహిస్తున్నారు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →