International literacy day

International Literacy Day 2026- అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

BIKKI NEWS : International Literacy day 2026 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంను సెప్టెంబర్ 08న జరుపుకోవాలని యునెస్కో ప్రకటించింది.

International Literacy day 2026

దీనిని నవంబర్ 17, 1965 సంవత్సరంలో యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం ప్రకటించగా 1966 నుండి జరుపుకుంటున్నాము.

International Literary day 2026 theme :

LITERACY FOR PEOPLE THE PLANET AND PROSPERITY

యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి 2003 – 2012 దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →