BIKKI NEWS (Sep. 08) : Nagarkarnool district Anganwadi jobs notification. నాగర్ కర్నూల్ జిల్లాలో 255 అంగన్వాడి టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.
Nagarkarnool district Anganwadi jobs notification
ICDS అచంపేట , బల్మూర్, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ ప్రాజెక్ట్ ల పరిధిలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు :
టీచర్ : 148
హెల్పర్ – 107
అర్హతలు : టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ తప్పనిసరి, హెల్పర్ పోస్ట్ కు ఇంటర్మీడియట్ తప్పనిసరి లేనియెడల పదవ తరగతి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి.
వయోపరిమితి : 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 19 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కులకు 70 వెయిటేజ్, అనాధలకు 10, వితంతువులకు 5, దివ్యాంగులకు 5, ఇంటర్వ్యూ-10 మార్కులు చొప్పున 100 మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు లింక్ : https://mis.tgwdcw.in/Recruit_inter.aspx
వెబ్సైట్ : https://mis.tgwdcw.in/
