BIKKI NEWS (DEC. 29) : VICE SARPANCH SIGN COMPULSORY ON CHEQUE. గ్రామ పంచాయతీ నిధులు వినియోగంలో సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలు తప్పనిసరి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
VICE SARPANCH SIGN COMPULSORY ON CHEQUE
గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
పంచాయతీ నిధులకు సంబంధించి జారీ చేసే చెక్కులపై సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఇద్దరి సంతకాలు ఉంటేనే బ్యాంకులు చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది.
పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరియు పాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు ఈ నిబంధన అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.
- Today top news in Telugu July 14th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Today colleges Bandh – నేడు కళాశాలలు సంస్థలు బంద్
- Suryapeta district Anganwadi jobs notification – సూర్యాపేట జిల్లాలో 131 అంగన్వాడి జాబ్స్
- Today in history July 14th – చరిత్రలో ఈరోజు జూలై 14
- Today Gold Rate July 13th 2026 – తగ్గిన బంగారం ధర
