BIKKI NEWS (OCT. 08) : UGC NET 2025 DECEMBER NOTIFICATION. య జిసి నెట్ 2025 డిసెంబర్ సెషన్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 85 సబ్జెక్టులకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
UGC NET 2025 DECEMBER NOTIFICATION.
దీని ద్వారా జేఆర్ఎఫ్, పీహెచ్డి అడ్మిషన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధిస్తారు.
అర్హతలు : సంబంధించిన సబ్జెక్టు పీజీ లో 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (OBC, SC, ST, PWD, WOMEN అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి)
వయోపరిమితి : 30 ఏళ్ల లోపు ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
అప్లికేషన్ ఫీజు : 1150/- (EWS, OBC – 600/-, SC, ST, PWD, TG – 325/-)
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 7 నుండి నవంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ : తర్వాత ప్రకటిస్తారు.
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://ugcnet.nta.nic.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
