BIKKI NEWS (SEP. 16) : Today Rain and flood alert districts. ఈరోజు భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో వచ్చే 2 గంటల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉంది.
Today Rain and flood alert districts
అలాగే ఈరోజు హైదరాబాద్ మరియు దాని పరిసర జిల్లాలకు భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. కారణం తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యో అవకాశం ఉంది.
హైదరాబాద్ ప్రాంతం భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది కారణం హైదరాబాద్ మరియు దాని పరిసర జిల్లాలైన మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి – భువనగిరి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లలో ఈరోజు సాయంత్రం నుండి రాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయి
హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుంది, కానీ సాయంత్రం నుండి రాత్రి వరకు విస్తృతంగా భారీ వర్షాలు కురుస్తాయి.