GROUP 3 RESULT – గ్రూప్ 3 తుది ఫలితాలు విడుదల

TGPSC GROUP 3 FINAL RESULTS

BIKKI NEWS (DEC. 18) : TGPSC GROUP 3 FINAL RESULTS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 తుది ఫలితాలు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా ఫలితాలను పొందవచ్చు.

TGPSC GROUP 3 FINAL RESULTS.

మొత్తం 1370 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కేవలం ఒక్క పోస్ట్ కు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పెండింగ్ లో ఉందని తెలిపింది.

ఇంకా 17 పోస్టుల ఫలితాలు త్వరలోనే విడుదల చేస్తామని కమిషన్ ప్రకటించింది ‌

TGPSC GROUP 3 FINAL RESULTS LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

One Comment on “GROUP 3 RESULT – గ్రూప్ 3 తుది ఫలితాలు విడుదల”

Comments are closed.