World Space Week – ప్రపంచ అంతరిక్ష వారం

BIKKI NEWS (OCT. 04) : World Space Week from October 4th to 10th. ప్రపంచ అంతరిక్ష వారం ప్రతి సంవత్సరం అక్టోబరు 4వ తేదీ నుండి అక్టోబరు 10వ తేదీ వరకు వారంరోజులపాటు నిర్వహించబడుతుంది.

World Space Week from October 4th to 10th.

మానవ ప్రగతిని మెరుగుపడటానికి కారణమవుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి గుర్తుగా యూరప్, ఆసియాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ దినోత్సవం జరుపబడుతుంది.

1957, అక్టోబరు 4న స్పుట్నిక్ 1అనే తొలి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని ప్రారంభించి అంతరిక్ష అన్వేషణకు శ్రీకారం చుట్టగా, 1967 అక్టోబరు 10న చంద్రునితోసహా ఇతర ఖగోళ ప్రాంతాలలో అన్వేషణ వివిధ దేశాల కార్యకలాపాల నిబంధనలపై సంతకం చేయబడింది.[2]

అక్టోబరు 4, అక్టోబరు 10 తేదీలు ప్రపంచ అంతరిక్ష చరిత్రలో చారిత్రక సంఘటనలకు గుర్తుగా 1999, డిసెంబరు 6న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆ రెండురోజుల మధ్య ఉన్న వారాన్ని అంతరిక్ష వారంగా ప్రకటించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక అంతరిక్ష కార్యక్రమం.

Comments are closed.