BIKKI NEWS (JUNE 14) : TG ICET 2026 Results and Rank card link. తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన అధికారిక లింకు ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
TG ICET 2026 Results and Rank card link.
అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి ర్యాంక్ కార్డుని పొందొచ్చు._
TG ICET 2026 RESULTS LINK

