BIKKI NEWS (MAR. 05) : Telangana 10th hall tickets direct download link 2026. తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించి హాల్ టికెట్లను విద్యార్థుల నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచారు.
Telangana 10th hall tickets direct download link 2026
విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి
అలాగే వాట్సాప్ 8096958096 నెంబర్ కు Hi అని మెసేజ్ పంపితే Welcome to me seva అని వస్తుంది.
| అంశం | వివరాలు |
|---|---|
| పరీక్షల తేదీలు | మార్చి 14, 2026 నుండి ఏప్రిల్ 16, 2026 వరకు |
| హాల్ టికెట్ల విడుదల | మార్చి 05, 2026 |
| అధికారిక వెబ్‌సైట్ | www.bse.telangana.gov.in |
| వాట్సాప్ నంబర్ | 8096958096 |
| మొత్తం విద్యార్థులు | 5,28,239 మంది |
అనంతరం SSC HALL TICKETS MARCH – 2025 అని సెండ్ చేస్తే ఒక లింక్ వస్తుంది ఆ లింకులో జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలు ఇవ్వడం ద్వారా హాల్ టికెట్ ను పొందవచ్చు.
Official 10th Public Exams Hall tickets link 2026
హాల్ టికెట్‌లో తప్పులు ఉన్నాయా? సరిచేసుకోండి ఇలా!
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఫోటో లేదా సంతకం వంటి వివరాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంప్రదించాలి.
- సవరణల గడువు: మార్చి 12, 2026 నుండి మార్చి 26, 2026 వరకు.
- విధానం: హెడ్‌మాస్టర్లు ఆన్‌లైన్ పోర్టల్‌లో తగిన ఆధారాలతో ఈ మార్పులు చేస్తారు. ముఖ్యంగా పుట్టిన తేదీ (Date of Birth) సవరణలకు బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి.
పరీక్ష నియమాలు
- ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.
- పరీక్షా హాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
- ఒరిజినల్ హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
- contract jobs in KVS Siddipet – కేంద్రీయ విద్యాలయ సిద్దిపేటలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
- Annual grade increments – 2023 బ్యాచ్ డీఎల్స్ కు ఇంక్రిమెంట్ లు విడుదల చేయండి – హైకోర్టు
- University of Hyderabad jobs – హైదరాబాద్ యూనివర్సిటీలో 37 ఫ్యాకల్టీ పోస్టులు
- Today Gold Rate September 25th 2026 – బంగారం ధర
- TG cabinet meeting – అక్టోబర్ 1న తెలంగాణ మంత్రివర్గ సమావేశం


Comments are closed.