Today news in telugu 20th february 2026 - నేటి ప్రధాన వార్తల సమాహారం - bikki news

Today News in Telugu 20th FEBRUARY 2026 – నేటి ప్రధాన వార్తల సమాహారం

BIKKI NEWS (FEB. 20) : Today News in Telugu 20th FEBRUARY 2026 – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, క్రీడా, బిజినెస్, విద్యా – ఉద్యోగ వార్తల సమాహారంతో నేటి ప్రధాన వార్తల సమాహారం

Today News in Telugu 20th FEBRUARY 2026

Today Telangana News

అవినీతి ఆరోపణలు రావడంతో 8 మంది ఉద్యోగులను సస్పెన్షన్ TGSPDCL

జిహెచ్ఎంసి పునర్విభజనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మే నెలలో రాజకీయ పార్టీ ప్రకటిస్తానని కల్వకుంట్ల కవిత తెలిపింది

హైదరాబాద్ జకార్తా మధ్య టెక్నాలజీ కోరిడాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు

ఆరు గ్యారెంటీ లకు ఈ బడ్జెట్ సమావేశాలలో చట్టబద్ధత కల్పించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Today Andhra Pradesh News

విశాఖపట్నం వేదికగా మిలన్ 2026- నౌక దళా విన్యాసాలు ప్రారంభమయ్యాయి

విశాఖ గ్లోబల్ ఏఐ హబ్ అవుతుందని సుందర్ పిచాయ్ తెలిపారు

చంద్రబాబు నిత్య మోసగాడు అంటూ విలేకరుల సమావేశంలో వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు

ఉప్పాడ మత్స్యకారుల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు

హెరిటేజ్ వ్యతిరేక కథనాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది

వినుకొండలో స్వల్పంగా భూప్రకంపనలు సంభవించాయి

ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు

Today National News

కర్రెగుట్టలో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ – 2

MANAV – ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కు మానవ్ శక్తి, నియంత్రణ అవసరమని మోడీ పేర్కొన్నారు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 45 మంది ఎమ్మెల్యేలకు పాట్నా హైకోర్టు నోటీసులు జారీచేసింది

ఉచిత పథకాలు పంపిణీ పై ప్రభుత్వాలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

గగన్ యాన్ ప్రాజెక్ట్ లో డ్రోగ్ పారాచూట్ పరీక్ష విజయవంతం.

22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు సర్ సర్వేకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది

Today International News

ఎఫ్‌స్టీన్ ఫైల్ కేసులో బ్రిటన్ రాజు సోదరుడు అండ్రూస్ ను అరెస్టు చేసిన పోలీసులు

అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ భయాలతో పెరుగుతున్న చమురు ధరలు

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు జీవిత ఖైదు విధించారు.

గాజా పునరావాసానికి 700 కోట్ల డాలర్లు ఇచ్చేందుకు శాంతి మండలి నిర్ణయించినట్లు ట్రంపు ప్రకటించారు

పెరూ నూతన అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్

Today Buisness News

అంతర్జాతీయ పరిణామాలతో భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్ లు. ఒక్క రోజే 8 లక్షల కోట్లు సంపద ఆవిరి. (నేటి స్టాక్ మార్కెట్ అంచనాల కోసం క్లిక్ చేయండి)

భారీగా పెరిగిన బంగారం, వెండి , ప్లాటినం ధరలు. (నేటి బంగారం, వెండి, ప్లాటినం ధరలు కొరకు క్లిక్ చేయండి)

AI పై 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు

Today Sports News

జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు అజేయంగా గ్రూప్ 8 దశకు చేరుకున్నాయి

మ్యాచ్ జరుగుతుండగా తేనెటీగలు దాడి చేయడంతో కాన్పూర్ క్రికెటర్ అసోసియేషన్ అంపైర్ మాణిక్ గుప్తా మరణించారు

ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న రెండో టీ ట్వంటీలో భారత్ ఓటమిపాలైంది

రంజీ ట్రోఫీ ఫైనల్ కు కర్ణాటక చేరింది. ఫైనల్ మ్యాచ్ లో జమ్మూకాశ్మీర్ తో తలపడనుంది.

Today Education and Job Updates

త్వరలోనే తెలంగాణ మోడల్ స్కూల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది

HIGH COURT JOBS – తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ , డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.

RAILWAY APPRENTICE – ఎలాంటి పరీక్ష లేకుండా రైల్వేలో 5349 అప్రెంటిస్ అవకాశాలు

తెలంగాణ పోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఉద్యోగ రాత పరీక్షలు మార్చి 5 నుండి 7 వరకు నిర్వహించనున్నారు

TG EdCET 2026 -తెలంగాణ ఎడ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ23 నుండి ప్రారంభం కానుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →