Moon Eclipse Time – నేడు చంద్రగ్రహణ సమయం

BIKKI NEWS (SEP. 07 ) : Today moon Eclipse Time in india. నేడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.

Today moon Eclipse Time in india.

సెప్టెంబర్ 07 రాత్రి 8.58 గంటల నుండి సెప్టెంబర్ 08 ఉదయం 2.25 గంటలకు గ్రహణం ముగుస్తుంది.

ఇందులో సంపూర్ణ గ్రహణం రాత్రి 11 నుండి 12.22 వరకు దాదాపు 82 నిమిషాల పాటు ఉండనుంది.