BIKKI NEWS (SEP. 07) : CPGET 2025 RESULTS. తెలంగాణ సీపీ గెట్ 2025 ఫలితాలు ఈరోజు విడుదల చేశారు..కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
CPGET 2025 RESULTS.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల పరిధిలోని 32 సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
TG CPGET 2025 RESULTS LINK
ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి
- Top current affairs in Telugu 30th September 2026
- Today top current affairs in Telugu 29th September 2026
- Free scooties for inter Students – ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్కూటీలు
- Today Gold Rate September 30th 2026 – పెరిగిన బంగారం ధర
- Free coaching – ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు ఉచిత కోచింగ్

