Today in history September 7th- చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 07

Today in history september 7

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 07

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 7th

దినోత్సవం

  • బ్రెజిలియన్ స్వాతంత్ర దినోత్సవం –

సంఘటనలు

2017: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి ‘వికీవత్సరం’ అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు – 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబరు 7న ‘వికీవత్సరం’ పూర్తిచేశాడు.

జననాలు

1533: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (మ.1603)
1914: జరుక్ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు. (మ.1968)
1925: భానుమతి, దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. (మ.2005)
1953: మమ్ముట్టి, మలయాళ సినీ నటుడు.
1983: గుత్తా జ్వాల, బాడ్మింటన్ క్రీడాకారిణి.
1985: రాధికా ఆప్టే , మరాఠీ , తెలుగు, హిందీ, నటి
1991: తనీష్, బాల నటుడిగా ప్రవేశించిన తెలుగు నటుడు

మరణాలు

1976: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (జ.1905)
1986: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (జ.1918)
1990: ఉషశ్రీ, రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (జ.1928)
1991: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాట నాయకుడు. (జ.1908)
2004: కృష్ణాజిరావు సింధే, తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాద లో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (జ.1923)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →