Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 14

Today in history - చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 14 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 14

Today in history September 14th

దినోత్సవం

సంఘటనలు

1949 – భారత రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ పొందుపరిచారు.

జననాలు

1883: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (మ.1960)
1923: రామ్ జెఠ్మలానీ: భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు.
1931: బొమ్మ హేమాదేవి, తొలితరం నవలా రచయిత్రి(మ.1996)
1937: ఎస్.మునిసుందరం, కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (మ.2015)
1949: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (మ.2012)
1951: కొమ్మాజోస్యుల ఇందిరాదేవి, రంగస్థల నటి.
1958: గరికపాటి నరసింహారావు, తెలుగు రచయిత, అవధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత.
1962: మాధవి, సినీ నటి.
1974: ప్రియా రామన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి.
1993: అమూల్య , కన్నడ చిత్రాల సినీనటి.

మరణాలు

1967: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (జ.1899).
1970: హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి, రంగస్థల, చలన చిత్ర సంగీత దర్శకుడు(జ.1914).
2020: కొంకాల శంకర్, గాయకుడు, రచయిత, బుల్లితెర నటుడు, ఉప్పరపల్లి గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →