BIKKI NEWS (MAR. 05) : AP SSC HALL TICKETS 2026 DOWNLOAD LINK. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించి హాల్ టికెట్లను ఈరోజు ఉదయం 11.00 గంటలకు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP SSC HALL TICKETS 2026 DOWNLOAD LINK
మార్చి 16 నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Also read : TG SSC HALL TICKETS LINK
విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు మరియు మనమిత్ర వాట్సప్ నెంబర్ 9552300009 యందు మరియు పాఠశాల విద్యాశాఖ కు సంబంధించిన లీప్ యాప్ లో కూడా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Official website link for SSC HALL TICKETS
ఏపీ మనమిత్ర వాట్సప్ నెంబర్.?
జ : 9552300009
ఏపీ పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్ల డైరెక్ట్ లింకు.
జ : AP BSE
- TGPSC Deputy EO job notification 2026 – డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్
- Today Gold Rate June 5th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TGPSC – మరో 1597 ఉద్యోగాలకు ఈనెలలో నోటిఫికేషన్ – వివరాలు
- TGCET 2026 2nd Phase Result – గురుకుల ఐదో తరగతి 2వ జాబితా
- Special TET for in service teachers – ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్

Comments are closed.