Today in history March 3rd – చరిత్రలో ఈరోజు

Today in history march 3rd - bikki news

BIKKI NEWS : Today in history March 3rd – చరిత్రలో ఈరోజు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history March 3rd

దినోత్సవం

  • ప్రపంచ వినికిడి దినోత్సవం
  • ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
  • జాతీయ రక్షణ దినోత్సవం .

సంఘటనలు

1991: విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన్ కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము. కళాభారతి ఆడిటోరియము 1991 మే 11 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.
2008: రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
2009: పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
1938: సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.
1939: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష.

Read Also : ప్రత్యేక వ్యాసాలు

జననాలు

1839; జంసేడ్జ్ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకులు
1847: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1922)
1989: డా: కృష్ణం రాజు దేశగాని, పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్ మరియు పుడమి ఎడ్యుకేషన్ ఫౌండేషన్, నిర్మాత మరియు రైటర్
1880: ఆచంట లక్ష్మీపతి, ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (మ.1962)
1891: కొంగర సీతారామయ్య, రంగస్థల నటుడు, కవులకు, గాయకులకు, పండితులకు, మిత్రులకు ఎనలేని దానాలు చేశాడు. (మ.1978)
1895: రాగ్నర్ ఫ్రిష్, ఆర్థికవేత్త . (మ.1973)
1936: గిరిజ, తెలుగు చలన చిత్ర సినీనటి, హాస్యనటి(మ.1995)
1937: సత్యం శంకరమంచి, పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది. అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు.
1939: ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
1944: జయచంద్రన్, నేపథ్య గాయకుడు.
1955: జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)
1967: శంకర్ మహదేవన్, భారతీయ గాయకుడు, స్వరకర్త.
1969: మధుబాల, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ చిత్రాల నటి.
1982: జెస్సికా బీల్, అమెరికా నటీమణి, పూర్వపు మోడల్.

Read Also జనరల్ స్టడీస్

మరణాలు

1943: శ్రీపాద కామేశ్వరరావు, రంగస్థల నటుడు, మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకాలను తెలుగులోకి అనువదించాడు.
1993: అల్బెర్ట్ సాబిన్, అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త.
2002: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ.1951)
2002: విజయ భాస్కర్ ,సంగీత దర్శకుడు ,(జ.1924)
2003: కె. ఎమ్. మమ్మెన్ మప్పిళ్ళై, భారతీయ వ్యాపారవేత్త, ఎంఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1922)
2008: నగ రాజ కుమారి, వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి.గాయనీ(జ.1921).
2023: కె. రామలక్ష్మి, ప్రముఖ రచయిత్రి. (జ. 1930)

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?

మార్చి 03

జాతీయ రక్షణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?

మార్చి 3

ప్రపంచ వినికిడి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?

మార్చి 3

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →