Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 06

Today in history - చరిత్రలో ఈరోజు అక్టోబర్ 06 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 06

Today in history October 6th

దినోత్సవం

  • ప్రపంచ గృహ వసతి దినం.

సంఘటనలు

1860: ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు
1927: ది జాజ్ సింగర్ అనే తొలి టాకీ సినిమా (శబ్ద చిత్రం) ని వార్నర్ బ్రదర్స్ (అమెరికా) లో విడుదల చేసారు. ఒకటి, రెండు పాటలు, కొన్ని మాటలు మాత్రమే ఉన్నాయి.
1963: హైదరాబాదులో నెహ్రూ జంతుప్రదర్శనశాల ప్రారంభించబడింది.

జననాలు

1896: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (మ.1978)
1908: ఈశ్వరప్రభు, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
1932 : గణేశన్ వెంకటరామన్, భారతీయ భౌతికశాస్త్రవేత్త, రచయిత, శ్రీ సత్యనాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్.
1933: ముకర్రం జా, నిజాం వారసుడు (మ. 2023)
1942: బి.ఎల్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు.
1943: రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
1946: వినోద్ ఖన్నా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (మ.2017)
1958: పనబాక లక్ష్మి, భారత
పార్లమెంటు సభ్యురాలు.

మరణాలు

1892: అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఆంగ్ల కవి. (మ.1892)
1967: సి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (జ.1898)
2012: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.1927)
2014: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (జ.1930)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →