Today in history March 15th – చరిత్రలో ఈరోజు

Today in history match 15th

BIKKI NEWS : Today in history March 15th – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history March 15th

దినోత్సవం

  • ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

సంఘటనలు

1493:అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్.
1564: మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశారు.
1915: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది.
1966: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్.బ్. గజేంద్ర ఘడ్కర్ పదవీ విరమణ.
1985 : మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).
1990 : మొట్టమొదటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక.

జననాలు

1767: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు
1898: మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయిత.
1914: ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు , సంగీత దర్శకుడు (మ .1979)
1928: గబ్బిట వెంకటరావు , నాటక,సినీరచయిత, పద్యకవి, నిర్మాత, దర్శకుడు .(మ.1997).
1930: ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు మ. 2011
1934: కాన్షీరాం, భారతదేశంలో దళిత నేత (మ. 2006)
1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (మ.2007)
1957: నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మరియూ రాజకీయ నాయకుడు
1977: భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మ. 2008)
1992: ఆలియా భట్ , భారతీయ సినీ నటీ.

మరణాలు

1957: కుమారస్వామి రాజా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒడిషా మాజీ గవర్నరు.
1998: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (జ.1925)
2010: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీ రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010)
2013: కళ్ళం అంజిరెడ్డి, డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు.
2015: రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (జ.1961)
2019: విలియం స్టాన్లీ మెర్విన్ అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. (జ.1927)
2019: వై.ఎస్.వివేకానందరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1950)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →