Today in history March 14th – చరిత్రలో ఈరోజు

Today in history march 14

BIKKI NEWS : Today in history March 14th – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history March 14th

దినోత్సవం

  • పై డే : గణితంలో వాడే ఒక గుర్తు పేరు ‘పై’ (22/7). పై యొక్క విలువ 3.14159…. దానిని పురస్కరించుకకుని, గణిత మేధావులు ఈ రోజును పై డేగా జరుపుకుంటున్నారు.
  • అంతర్జాతీయ గణిత దినోత్సవం

సంఘటనలు

1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.
1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది
2008: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.

జననాలు

1842: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915)
1879: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955)
1918 కె.వి.మహదేవన్, తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
1930: నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (మ.2016)
1937: జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.
1947: మౌళి , చలన చిత్ర దర్శకుడు,నటుడు.
1965: సర్వదమన్ బెనర్జీ , చలనచిత్ర నటుడు.

మరణాలు

1664: గురు హర్‌కిషన్, సిక్కుల ఎనిమిదవ గురువు.
1883: కారల్ మార్క్స్, తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త, విప్లవ కారుడు.
2013: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)
2022: అనిల్ జోషియార గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు. మాజీమంత్రి. (జ.1953)

When pi (π) day celebrated.?

A : March 14th

when international maths day celebrated.?

A : March 14th

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →