Today in history March 13th – చరిత్రలో ఈరోజు

BIKKI NEWS : Today in history March 13th – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history March 13th

దినోత్సవం

  • ప్రపంచ రోటరాక్ట్ దినోత్సవం
  • జాతీయ ఆభరణాల దినోత్సవము
  • ప్రపంచ కిడ్నీ దినోత్సవం

సంఘటనలు

1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు.
1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.

జననాలు

1733: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, ఆక్సిజన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1804)
1854: కోలాచలం శ్రీనివాసరావు, నాటక రచయిత, న్యాయవాది. (మ.1919)
1899: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (మ.1967)
1903: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (మ.2016)
1911: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (మ.1976)
1926: వి.రామచంద్ర రావు, తెలుగు చలనచిత్ర దర్శకుడు ,రచయిత ,నిర్మాత,(మ.1974)
1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
1980: వరుణ్ గాంధీ, భారతీయ జనతా పార్టీ యువనేత.

మరణాలు

1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్.
1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్.
1973: ముహమ్మద్ గులాం మొహియుద్దీన్,1948లో భారత విభజన సందర్భంగా విజయవాడలో ఏర్పడిన మతవైషమ్యాల నివారణకు ఆయన నడుం కట్టారు
1974: హెన్రీ పెక్వెట్, భారతదేశంలో మొదటి ఎయిర్‌మెయిల్ సేవలను అందించిన పైలెట్ (జ.1888)
1987: బి.ఎ.సుబ్బారావు , తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత(జ.1915)
1990: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1896)
2006: వల్లo నరసింహారావు, నాటక రంగ కళాకారుడు, సినిమా నటుడు.
2013: టెలిఫోన్ సత్యనారాయణ , తెలుగు చిత్రాల సహాయ నటుడు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →