Today in history march 12th by bikki news

Today in history March 12th – చరిత్రలో ఈరోజు

BIKKI NEWS : Today in history March 12th – చరిత్రలో ఈరోజు

Today in history March 12th

దినోత్సవం

  • ధూమపాన రహిత దినోత్సవo.

సంఘటనలు

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది
2007: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.

జననాలు

1913: యశ్వంతరావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి.
1947: ఆలపాటి వెంకట మోహనగుప్త, వ్యంగ్య చిత్రకారుడు.
1954: దుశర్ల సత్యనారాయణ, నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు.
1956: త్రిపురనేని సాయిచంద్ , తెలుగు చలన చిత్రనటుడు.(రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడు)
1962: దీప: ఉన్ని మేరీ , దక్షిణ భారత చలన చిత్ర నటి
1963: అక్కినేని శ్రీకర్ ప్రసాద్, తెలుగు సినిమా ఎడిటర్. జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీత.
1975: వి.అనామిక, భారతీయ సమకాలీన కళాకారిణి.
1981: సద్గురు బ్రహ్మేశానంద ఆచార్య స్వామి భారతీయ ఆధ్యాత్మిక గురువు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1984: శ్రేయా ఘోషల్ , భారతీయ గాయని.

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

మరణాలు

1976: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1896)
2017: భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1964)
2018: వంకాయల సత్యనారాయణ మూర్తి , తెలుగుచిత్ర సీమలోసహాయనటుడు(జ.1940)
2022: కందికొండ యాదగిరి, సినీ గీత రచయిత, కవి, కథకుడు. (జ.1973)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →