Today in history July 31st – చరిత్రలో ఈరోజు జూలై 31.

Today in history july 31st - చరిత్రలో ఈరోజు జూలై 31. - bikki news

BIKKI NEWS : Today in history July 31st – చరిత్రలో ఈరోజు జూలై 31.

Today in history July 31st

దినోత్సవం

  • ప్రపంచ రేంజర్ దినోత్సవం

సంఘటనలు

1498: కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకున్నాడు.
1777: మార్క్విస్ డే లాఫయెట్టె అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అయ్యాడు.
1790: మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇచ్చారు.
1948: కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు – దేశంలో మొదటి రవాణా వ్యవస్థ /కార్పోరేషన్.
1954: ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
1964: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
2007: పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది.

జననాలు

1880: ప్రేమ్‌చంద్, భారతదేశపు హిందీ,, ఉర్దూ కవి. (మ.1936)
1912: మిల్టన్ ఫ్రీడ్‌మన్, అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2006).
1939: నండూరి పార్థసారథి, రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు. (మ.2024)
1941: అమర్‌సింహ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.2004).
1944: షెర్రీ లాన్సింగ్, అమెరికన్ మాజీ ఫిల్మ్ స్టూడియో ఎగ్జిక్యూటివ్
1946: తమ్మారెడ్డి లెనిన్ బాబు , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
1951: శరత్ బాబు, తెలుగు సినిమా నటుడు (మ. 2023)
1953: మణివన్నన్, తెలుగు, తమిళ, చలన చిత్ర దర్శకుడు, నటుడు, రచయత(మ.2013).
1965: జె.కె. రౌలింగ్, ఇంగ్లీషు రచయిత.
1992: కైరా అద్వానీ , భారతీయ సినీ నటీ.

మరణాలు

1805: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (జ. 1756)
1875: ఆండ్రూ జాన్సన్, 17వ అమెరిక అధ్యక్షుడు. (జ.1808)
1980: మహమ్మద్ రఫీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (జ.1924)
1902: పట్నం సుబ్రమణ్య అయ్యరు, శాస్త్రీయ సంగీతజ్ఞుడు (జ.1845)
2004: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు (జ.1922)
2014: ముక్కురాజు, డాన్స్ మాస్టార్, ఫైటర్, నటుడు (జ.1931)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →