Today in history July 30th – చరిత్రలో ఈరోజు జూలై 30

Today in history july 30th - చరిత్రలో ఈరోజు జూలై 30 - bikki news

BIKKI NEWS : Today in history July 30th – చరిత్రలో ఈరోజు జూలై 30

Today in history July 30th

దినోత్సవం

  • ప్రపంచ వ్యక్తుల అక్రమ రవాణా దినోత్సవం.
  • అంతర్జాతీయ స్నేహా దినోత్సవం

సంఘటనలు

762: బాగ్దాద్ నగరం స్థాపించబడింది.
1991: చారిత్రక స్టార్ట్ ఒప్పందంపై అమెరికా, రష్యా అధ్యక్షులు జార్జి బుష్, మిఖాయీల్ గోర్భచెవ్‌లు సంతకాలు చేశారు.
2013: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.

జననాలు

1854: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (మ.1938)
1896: పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (మ.1996)
1922: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (మ.1993)
1931: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (మ.2007)
1939: గోపరాజు సమరం, వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు, రచయిత.
1945: దేవదాస్ కనకాల, నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. (మ.2019)
1963: మందాకిని, బాలీవుడ్ నటి.
19 : శ్రీలక్ష్మి, తెలుగు చలన చిత్ర హాస్యనటి .
1973: సోనూ సూద్ , తెలుగు,తమిళ, హిందీ, ప్రతి నాయకుడు , పరోపకారి.
1973: సోనూ నిగమ్ , భారతీయ నటుడు, గాయకుడు , వ్యాఖ్యాత .

మరణాలు

2007: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (జ.1918)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →