Today in history January 5th- చరిత్రలో ఈరోజు జనవరి 05

Today in history january 5th

BIKKI NEWS : Today in history january 5th – చరిత్రలో ఈరోజు జనవరి 05

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history January 5th

దినోత్సవం
  • అమెరికా జాతీయ పక్షి దినోత్సవం.
  • సైనిక దినోత్సవం .
సంఘటనలు

1896: విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు ఆస్ట్రేలియా దినపత్రికలో ప్రచురితమయినది.
1940: FM రేడియో గూర్చి మొదటిసారి “ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్” వద్ద ప్రదర్శితమైనది.
1914: ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత, హెన్రీ ఫోర్డ్, తొలిసారిగా, తన సిబ్బందికి, కనీస వేతనం (మినిమం వేజ్ స్కేలు), రోజుకి 5 డాలర్లుగా ప్రవేశ పెట్టాడు.
1957: భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.
1971: మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది – ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య.
2009: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.

జననాలు

1592: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (మ.1666)
1883: మేరీ-లూయిస్ బౌగ్లే
1893: పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (మ.1952)
1902: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)
1927: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (మ.2002)
1929: పొట్టి ప్రసాద్, తెలుగు చలన చిత్ర హాస్య నటుడు.
1931: చారుహాసన్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు , రచయిత .
1936: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012)
1936: గౌతమ్ వాఘేలా, భారతీయ కళాకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత (మ.2010)
1942: వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (మ.2011)
1955: మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
1967: కల్పన, దక్షిణ భారత చలన చిత్ర నటి.
1971: వెెలిశాాల,
1973: ఉదయ్ చోప్రా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు.
1980: కేడం సుజాత, వరంగల్ అర్బన్, తెలంగాణ.
1986: దీపిక పడుకొనే, భారతీయ సూపర్ మోడల్, బాలీవుడ్ నటి.
1988: పట్నం కపిల్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు,జాతీయవాది. భువనగిరి
1989: పందుల సునీల్, అమీనాపురం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
1990: నెర్లకంటి అనురాధ, హైదరాబాద్, తెలంగాణ.

మరణాలు

1531: బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (జ.1483)
1982: సి.రామచంద్ర , సంగీత దర్శకుడు(జ.1918)
1985: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899)
2007: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మికవేత్త. (జ.1918)
2015: గణేష్ పాత్రో, నాటక, సినీ రచయిత. (జ.1945)
2021: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, తెలుగు సినిమా మాటల, పాటల రచయిత. (జ. 1957)
2023: రేగులపాటి కిషన్ రావు, కవి, నవల రచయిత (జ. 1946)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →