BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
Today in history December 9th
దినోత్సవం
- అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
- ప్రపంచ రోగి భద్రతా దినము
సంఘటనలు
1966: ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.
2009: అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు.
జననాలు
1742: కార్ల్ విల్హెల్మ్ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (మ.1786)
1908: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1995)
1913: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (మ.2012)
1934: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (మ.2000)
1946: సోనియా గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు.
1970: వి.సముద్ర , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
1975: ప్రియాగిల్ , హిందీ, తెలుగు,తమిళ , మలయాళం, పంజాబీ, చిత్ర నటి .
1981: కీర్తి చావ్లా , తెలుగు, తమిళ ,కన్నడ, చిత్రాల నటి.
1981: దియా మీర్జా , నటి, మోడల్, నిర్మాత .
మరణాలు
1943: కెన్నెత్ కెన్నెడీ, బిషప్
1986: వల్లూరి బసవరాజు, హేతువాది, ఆంధ్ర మహాసభ కార్యకర్త, అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు.
1986: వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (జ. 1905)
2013: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914)
- EFLU Tutors Recruitment 2026 – ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 2026 Nobel prize Winners list – నోబెల్ బహుమతి విజేతలు వారి కృషి
- 2026 Economics Nobel prize winners – రాబర్ట్ ఈ. హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్ లకు ఆర్థిక నోబెల్
- Today top Current Affairs in Telugu 12th October 2026 – కరెంట్ అఫైర్స్
- TG SET 2026 preliminary Key – తెలంగాణ సెట్ కీ కోసం క్లిక్ చేయండి

