Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 26

Today in history December 26th

BIKKI NEWS: Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 26

Today in history December 26th

దినోత్సవం

సంఘటనలు

1893: పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడాంగ్‌ జన్మదినం.
1907: భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్‌, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు.
2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు.
2009: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు.
1982: టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని ఆ ఏడాది ‘పర్సనల్‌ కంప్యూటర్‌’కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.
2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్‌ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం.

జననాలు

1893: మావో జెడాంగ్, చైనాలో కమ్యూనిష్ఠు నాయకుడు.
1899: ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
1914: మరళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (మ.2008)
1915: జూపూడి యజ్ఞనారాయణ, న్యాయవాది, రాజకీయవేత్త, కళాకారుడు.
1946: బి.నరసింగరావు , చలన చిత్ర దర్శకుడు.
1951: నరసింహరాజు, తెలుగు చలన చిత్ర నటుడు(ఆంధ్రా కమలహాసన్ గా పేరు).
1980: తనూరాయ్ , దక్షిణ భారత చలన చిత్రాలతోపాటు, బెంగాలీ చిత్రాల నటి, ప్రచారకర్త.

మరణాలు

1986: అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (జ.1919)
1981: కొమ్మారెడ్డి సావిత్రి, తెలుగు సినీ ప్రపంచంలో మహానటి. (జ.1936)
1988: వంగవీటి మోహనరంగా
2010: ఏ.వి.సుబ్బారావు, తెలుగు రంగస్థల నటుడు, పద్య గాయకుడు. (జ.1930)
2021: మాణిక్య వినాయగం, ప్లేబ్యాక్ సింగర్, జానపద సంగీతం(జ 1943)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →