Today in history August 21st – చరిత్రలో ఈరోజు ఆగస్టు 21

Today in history

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు ఆగస్టు 21

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history August 21st

దినోత్సవం

  • ప్రపంచ కవితా దినోత్సవం
  • జాతీయ వృద్ధుల దినోత్సవం

జననాలు

1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984)
1914: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (మ.1991)
1918: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994)
1921: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (మ.2012)
1927:: జీ.అశ్వద్ధామ , సంగీత దర్శకుడు ,(మ.1975
1940: లక్ష్మా గౌడ్, చిత్రకారుడు.
1952: గౌతమ్ రాధాకృష్ణ దేసిరాజు, క్రిస్టల్ ఇంజనీరింగ్, ఉదజని బంధం.
1957: రేకందార్ ప్రేమలత, రంగస్థల నటీమణి.
1949: అహ్మద్​ పటేల్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు.
1946: ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (మ.2014)
1963: రాధిక తెలుగు, తమిళ చలన చిత్ర కథానాయకి.
1978: భూమిక చావ్లా, సినీనటి.
1988: సనా , హిందీ,కన్నడ, తెలుగు,తమిళ, మలయాళ చిత్రాల నటి.
1998: డింపుల్ హయాతి , తెలుగు సినీ నటి.

మరణాలు

1978: వినూమన్కడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1917)
2013: మాలతీ చందూర్, రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. (జ.1930)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →