Today in history August 14th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 14

Today in history august 14th - చరిత్రలో ఈరోజు ఆగస్టు 14 - bikki news

BIKKI NEW (AUG. 14) : Today in history August 14th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 14

Today in history August 14th

దినోత్సవం

  • పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం-
  • జాతీయ ఆర్ధిక అవగాహనా దినోత్సవం

సంఘటనలు

1862: బోంబే హైకోర్టు ప్రారంభం.
1947: భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది.
2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించింది.

జననాలు

1895: మాగంటి బాపినీడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించాడు.
1923: కులదీప్‌ నయ్యర్‌, భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత. (మ.2018 )
1927: మానాప్రగడ శేషసాయి, ఆకాశవాణి, దూరదర్శన్ వ్యాఖ్యాత.
1933: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (మ.2011)
1930: జాన నాగేశ్వరరావు, జనవాక్యం పత్రిక నడిపారు.
1946: పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (మ. 2016)
1957: జానీ లీవర్: భారతీయ సినీ హాస్యనటుడు.
1966: హాలీ బెర్రీ, అమెరికన్ నటి.
1968: ప్రవీణ్ ఆమ్రే, భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు.
1982సుచిత్ర , తెలుగు నేపథ్య గాయనీ, నటి, రేడియో జాకీ.
1983: సునిధి చౌహాన్ , ప్లే బ్యాక్ సింగర్

మరణాలు

1891: జానీ ములాగ్, ఆస్ట్రేలియా దేశపు తొలితరం క్రికెట్ క్రీడాకారుడు. (జ.1841)
1910: గాదె చిన్నపరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు.
1958: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1900)
1966: సిబ్లీ జాన్ “టిప్” స్నూక్, దక్షిణ ఆఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్. (జ.1881)
1994: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (జ.1934)
2010: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త. (జ.1934)
2011: షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (జ.1931)
2012: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (జ.1945)
2015: గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1930)
2015: యోగానంద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (జ.1931)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →