Today in history April 17th చరిత్రలో ఈరోజు

Today in history

BIKKI NEWS : Today in history April 17th చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history April 17th

దినోత్సవం

  • ప్రపంచ హీమోఫీలియో దినం.

సంఘటనలు

1962: లోక్‌సభ స్పీకర్‌గా సర్దార్ హుకుం సింగ్ పదవి స్వీకరించాడు.
1964: వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్.

జననాలు

1756: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (మ. 1805)
1897: నిసర్గదత్తా మహరాజ్, భారత అద్వైత వేదాంత ఆధ్యాత్మిక గురువు. (మ. 1981)
1915: సిరిమావో బండారునాయకే, శ్రీలంక రాజకీయవేత్త, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి. (మ. 2000)
1947: జె. గీతారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి. ఇదివరలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు
1950: రజితమూర్తి. సిహెచ్, రంగస్థల, టీవి నటుడు.
1966: విక్రం, తమిళ సినిమా హీరో.
1972: ఇంద్రగంటి మోహన కృష్ణ, తెలుగు సినిమా దర్శకుడు.
1979: సిద్ధార్థ్ నారాయణ్, భారత నటుడు.
1989: సునయన, భారత సినీ నటి.
1994: నైనా గంగూలీ, బెంగాలీ, హిందీ, తెలుగు చిత్రాల నటి.
1999: వాడుకరి:ARUVA RAMATEJA
1979: బందెల సుభాష్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వచ్ఛంద కార్యకర్త, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా

మరణాలు

1790: బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని, రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు. (జ.1706)
1942: జీన్ పెర్రిన్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1870)
1968: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (జ.1896)
1975: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. (జ.1888)
2004: సౌందర్య, సినీనటి. (జ.1972)
2012: నిత్యానంద మహాపాత్రా, భారత రాజకీయవేత్త, కవి, జర్నలిస్టు (జ. 1912)
2013: వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (జ.1934)
2017: దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (జ.1954)
2017: నారాయణ సన్యాల్ భారతదేశంలో నక్సలైట్‌ ఉద్యమాన్ని ప్రారంభించిన తొలితరం నాయకుడు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
FAQ :
When World haemophilia day.?

A : April 17.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →