Today current affairs in Telugu 8th October 2026 – కరెంట్ అఫైర్స్

Today current affairs in telugu 8th october 2026

BIKKI NEWS : Today current affairs in Telugu 8th October 2026 – కరెంట్ అఫైర్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today current affairs in Telugu 8th October 2026

1) చైనా ఓపెన్ ఏటీపీ 500 టోర్నీ 2026 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : నోవాక్ జకోవిచ్

2) నోవాక్ జకోవిచ్ కు ఇది ఎన్నో ఓపెన్ టెన్నిస్ టైటిల్.?
జ : 102 (రోజర్ ఫెదరర్ 103 టైటిల్స్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. )

3) భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : స్మృతి మందనా

4) తాజాగా అంతర్జాతీయ ఫుట్బాల్ కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాడు ఎవరు.?
జ : లియోనల్ మెస్సీ (అర్జెంటీనా)

5) ఆసియా పారా క్రీడలు 2026 కు వేదిక ఏది.?
జ : నగోయా (జపాన్)

6) ఆసియా పారా క్రీడలు 2026 ఆరంభ కార్యక్రమంలో భారత తరపున పతాకధారుల ఎవరు.?
జ : ప్రమోద్ భగత్, భావినా పటేల్

7) 2026 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు ఎవరు.?
జ :Henri B. Kahan and Kenso Soai

8) ఏ ఆవిష్కరణకు గానూ రసాయన శాస్త్ర నోబెల్ 2026 ను ప్రకటించారు.?
జ : Discovery of non linear effects and autocatalysis in Assymetric Organic Synthesis

9) ఏ దేశం AI కి సూపర్ ఇంటిలిజెన్స్ అని పేరు పెట్టాలని సూచించింది ‌?
జ : అమెరికా

10) 3D కాంక్రీటు ప్రింటింగ్ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం మొట్టమొదటి సారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది.?
జ : ఆంధ్రప్రదేశ్

11) 14th International tourism mart ను ఎక్కడ నిర్వహించారు.?
జ : Tawang – Arunachal Pradesh

12) The Ramanujan Prize 2026 ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : Prof. Mahesh Kakde

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

13) ఇటీవల ‘Arguments with Gandhi’ పుస్తకాన్ని రచించిన వారు ఎవరు?
జ : రామచంద్ర గుహ (Ramachandra Guha)

14) ఇటీవల న్యూమోనిక్ ప్లేగు కారణంగా ఒకరు మరణించడంతో సుమారు 200 మందిని క్వారంటైన్ చేసిన దేశం ఏది?
జ : రష్యా (Russia)

15) ప్రపంచ నివాస దినోత్సవం (World Habitat Day) 2026ను ఎప్పుడు నిర్వహించారు?
జ : అక్టోబర్ 5 (5 October)

16) కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఏ రాష్ట్రంలోని బోగీబీల్ టెర్మినల్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకను ప్రారంభించారు?
జ : అస్సాం (Assam)

17) ఇటీవల చర్చలో నిలిచిన ‘ఎల్ అలామీన్ జాయింట్ డిక్లరేషన్’ (El Alamein Joint Declaration) దేనికి సంబంధించినది?
జ : ఎర్ర సముద్రం (Red Sea)

18) ఇటీవల భారతదేశపు తొలి WASH-కేంద్రిత సోషల్ బాండ్‌ను లిస్ట్ చేసిన NABKISAN Finance Limited ఏ సంస్థకు సంబంధించినది?
జ : నాబార్డ్ (NABARD)

19) ప్రపంచ సెరెబ్రల్ పాల్సీ దినోత్సవం–2026ను ఎప్పుడు నిర్వహించారు?
జ : అక్టోబర్ 6 (6 October)

20) ఇటీవల వరల్డ్ అథ్లెటిక్స్ గ్లోబల్ క్యాలెండర్‌లో ఏ మారథాన్‌కు చోటు లభించింది?
జ : అదానీ అహ్మదాబాద్ మారథాన్ (Adani Ahmedabad Marathon)

21) తొలి జస్పాల్ రాణా అవార్డుకు ఇటీవల ఎవరిని ఎంపిక చేశారు?
జ : కుంకుమ్ అనిల్ (Kumkum Anil)

22) అమెరికాలోని ‘నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్న భారత సంతతికి చెందిన రెండో మహిళ ఎవరు?
జ : శర్మిలా మోనా సిన్హా (Sharmila Mona Sinha)

23) భారత్–యూఏఈ సంయుక్త సైనిక విన్యాసం ‘మౌంటెన్ గార్డియన్–2026’ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది?
జ : ఉత్తరాఖండ్ (Uttarakhand)

24) భారత వాయుసేన దినోత్సవం ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 08

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →