- BIKKI NEWS : 13-02-2026
TGCET 2026 HALL TICKETS DOWNLOAD LINK. తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి మరియు 6, 7, 8, 9వ తరగతులకు బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల కొరకు హాల్ టిక్కెట్లు విడుదల చేసినట్లు కన్వీనర్ శ్రీకృష్ణ ఆదిత్య తెలిపారు.
TGCET 2026 HALL TICKETS DOWNLOAD LINK
విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా TGCET 2026 EXAM ను నిర్వహించనున్నారు.
కింద ఇవ్వబడిన లింకు లో విద్యార్థుల ఐడీ నెంబర్ లేదా పేరు లేదా మొబైల్ నంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TGCET 2026 HALL TICKETS DOWNLOAD LINK

