TG TET 2026 – పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు లింక్

Tg tet 2026 - పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ - bikki news

BIKKI NEWS (NOV. 15) : TG TET 2026 NOTIFICATION and APPLICATION LINK. తెలంగాణ టెట్ 2026 జనవరి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభం కానుంది.

TG TET 2026 NOTIFICATION and APPLICATION LINK.

ఈసారి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ టెట్ మార్కులకు కేటాయిస్తారు

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 15 నుండి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

  • పేపర్ -1 or 2 కు 750/-
  • పేపర్ 1 and 2 లకు 1000/-

కటాఫ్ పర్సంటేజ్:

  • జనరల్/EWS – 60%
  • BC – 50%
  • SC, ST, PwD – 40%

అర్హతలు : D El.Ed, DEd, BEd, Language pandit పూర్తి చేసిన వారు మరియు ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అర్హులు.

ఏ పేపర్ ఎవరికి:

  • 1- 5 తరగతులకు బోధించడానికి పేపర్ -1 రాయాల్సి ఉంటుంది.
  • 6-10 తరగతులకు బోధించడానికి పేపర్ -2 రాయాల్సి ఉంటుంది.
  • 1-8 తరగతులకు బోధించడానికి పేపర్ -1 & 2 రాయాల్సి ఉంటుంది.

హాల్ టికెట్ల విడుదల : టెట్ హాల్ టికెట్లు డిసెంబర్ 27వ తేదీ నుండి అందుబాటులోకి వస్తాయి.

పరీక్ష తేదీలు : 2026 జనవరి 3 నుండి 31వ తేదీ మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ఫలితాలు విడుదల ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీల మధ్య విడుదల చేస్తారు

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

వెబ్సైట్ : https://tgtet.aptonline.in/tgtet/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →